Gaddam Venkateswara Rao : ఏకగ్రీవంగా ఆలయ కమిటీ ఎన్నిక

TRINETHRAM NEWS

ఆలయ కమిటీ చైర్మన్ గా గడ్డం వెంకటేశ్వరరావు. వైస్ చైర్మన్ గా కూన, చిన్నారావు.

త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం వేదాంతపురం గ్రామంలో, వనంలో ఏం చేసి ఉన్న వన దుర్గంబిక సమేత వన లింగేశ్వర స్వామి ఆలయ కమిటీ ప్రజల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చైర్మన్గా గడ్డం, వెంకటేశ్వరరావు. వైస్ చైర్మన్గా కూన, చిన్నారావు. కోశాధికారిగా దాది, సోమరాజు. కార్యవర్గ సభ్యులుగా దాది, వెంకటేశ్వరరావు. సంగీత, సత్యనారాయణ. ఉప్పాడ హరి బ్రహ్మానందం. కూనదుర్గారావు. నడదీ లక్ష్మయ్య. గడ్డం రాముడు. పసుపులేటి, నాగమణి. యలవర్తి శిరీష. దాది, లక్ష్మి.కొయ్యల కమల. పైడిమంగ. దాది రాజేశ్వరి.గడ్డం వీరలక్ష్మి. లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా చైర్మన్ గడ్డం, వెంకటేశ్వరరావు మాట్లాడుతూ. వేదాంతపురం గ్రామంలో పురాతన కాలం నుంచి ఏంచేసివున్న శ్రీ వన దుర్గ అంబికా సమేత వన లింగేశ్వర స్వామి ఆలయం అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడి కమిటీ ఆధ్వర్యంలో ప్రజల సహకారంతో, అభివృద్ధి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దకాపు తోట వెంకటస్వామి మాజీ సర్పంచ్ సోమని, శివ శంకర ప్రసాద్. పైడి లవర్ రాజు ప్రజలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Unanimously elected temple committee

You cannot copy content of this page

Scroll to Top