దేవరకొండ మే17 త్రినేత్రం న్యూస్ : దేవరకొండ నియోజకవర్గంలోని మునుగోడు మండలంలోని కొంపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెదిరే మేఘారెడ్డి తండ్రి వెదిరే మధుసూదన్ రెడ్డి మరణించిన విషయం తెలుసుకొని నేడు మునుగోడు మండలం కొంపల్లి గ్రామంలోని వారి స్వగృహంలో వెదిరే మధుసూదన్ రెడ్డి భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించి,బాధిత కుటుంబానికి పరామర్శించిన దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్
వారితో పాటుDCCB చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి,నల్గొండ పార్లమెంట్ కోఆర్డినేటర్ సిరాజ్ ఖాన్,మేకల ప్రతాప్ రెడ్డి,DCMS మాజీ చైర్మన్ మేకల రామస్వామి, మాజీ జడ్పీటీసీ అంజయ్య, ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


