జూన్ 26, 2026
TRINETHRAM NEWS

తేదీ : 17/05/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన భీమవరం పట్టణం మరియు పరిసర ప్రాంతాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ యం.డి రోనంకి. కూర్మనాధ్ తెలపడం జరిగింది. అదేవిధంగా విజయనగరం, పార్వతీపురం అల్లూరి సీతారామరాజు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. ఏలూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం అక్కడక్కడ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Heavy rains are likely

You cannot copy content of this page