జూన్ 30, 2026

WhatsApp Image 2024 02 05 at 9.12.54 PM

TRINETHRAM NEWS

సుమారు అరగంట పాటు సోనియా గాంధీతో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

భేటీ వివరాలు వెల్లడించిన ఉప ముఖ్యమంత్రి భట్టి

ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలిసారి మర్యాదపూర్వకంగా పార్టీ అగ్రనేతను కలిశాం: భట్టి విక్రమార్క

లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచే పోటీ చేయాలని గట్టిగా కోరాం

ఇప్పటికే రాష్ట్ర పార్టీ నుంచి తీర్మానం చేసి పంపినట్లు సోనియా గాంధీ దృష్టికి తీసుకెళ్లాం

రాష్ట్రంలో అమలు చేసిన, చేయబోతున్న గ్యారంటీలను వివరించాం

మహిళలకు ఉచిత బస్సు పథకంలో గడిచిన రెండు నెలల్లో 15 కోట్ల జీరో టికెట్లు రికార్డ్ అయినట్లు సోనియా గాంధీకి చెప్పాం

త్వరలోనే మరో రెండు గ్యారంటీలు అమలు చేయబోతున్నట్లు వివరించాం

You cannot copy content of this page