చైర్మన్ గా కాంగ్రెస్ సీనియర్ నేత 32 వ వార్డు కౌన్సెలర్ “బుర్రి శ్రీనివాస్ రెడ్డి”

TRINETHRAM NEWS

నల్లగొండ మున్సిపల్ చైర్మన్ గా కాంగ్రెస్ సీనియర్ నేత 32 వ వార్డు కౌన్సెలర్ “బుర్రి శ్రీనివాస్ రెడ్డి”

జనవరి 8 న బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి పై అవిశ్వాసం నెగ్గడంతో చైర్మన్ పీఠాన్ని కోల్పోయిన బీఆర్ఎస్.

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో జరిగిన మున్సిపల్ చైర్మన్ ఎన్నిక

బుర్రి శ్రీనివాస్ రెడ్డిని చైర్మన్ గా ఎన్నుకున్న మెజారిటీ కౌన్సిలర్లు.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొట్ట మొదటగా అవిశ్వాస తీర్మానంతో నల్లగొండ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్.

You cannot copy content of this page

Scroll to Top