Ponna Chaitanya Krishna Reddy : పాలకుడిగా కాదు మీ ఇంటి సేవకుడిగా ఉంటా

TRINETHRAM NEWS

ఒక్క ఛాన్స్ ఇవ్వండి

సర్పంచ్ అభ్యర్థి మీ పొన్న చైతన్య కృష్ణారెడ్డి

త్రినేత్రం న్యూస్ షాబాద్. ప్రతినిధి. షాబాద్ మండల్ దామర్లపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు మీ ముందుకు వచ్చాను మనకు బ్యాట్ గుర్తు రావడం జరిగింది బ్యాట్ గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించగలరని దామర్లపల్లి గ్రామపంచాయతీ ప్రజలందరూ బ్యాట్ గుర్తుకు ఓటు వేసి నన్ను ఆశీర్వదించగలరని కోరుకుంటున్నాను మన గ్రామ అభివృద్ధి చేసి చూపెడతానని దామర్లపల్లి గ్రామ పంచాయతీ ప్రజలందరికీ తెలియజేస్తున్నాను

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

I will be your servant, not a ruler

You cannot copy content of this page

Scroll to Top