Ponna Chaitanya Krishna Reddy : దామర్లపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ గా

TRINETHRAM NEWS

పొన్న చైతన్య క్రిష్ణ రెడ్డి గెలుపు

త్రినేత్రం న్యూస్/ షాబాద్. ప్రతినిధి షాబాద్ మండల్ దమర్లపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి దమర్లపల్లి సర్పంచ్ గా పొన్న చైతన్య క్రిష్ణ రెడ్డి విజయం సాధించారు దీంతో గ్రామస్థులు గ్రామంలో ఘన్నగా సభరాలు నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు ఎల్లవేళలా కృషి చేస్తానని అన్ని విధాలుగా గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా అని అన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Damarlapalli Gram Panchayat Sarpanch

You cannot copy content of this page

Scroll to Top