Ponna Sudhakar Reddy : సాయిరెడ్డి గూడా గ్రామపంచాయతీ సర్పంచ్ గా

TRINETHRAM NEWS

పొన్న సుధాకర్ రెడ్డి

త్రినేత్రం న్యూస్ /షాబాద్ ప్రతినిధి షాబాద్ మండల్ సాయి రెడ్డి గూడ పరిధిలో గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి లింగారెడ్డి గూడా సర్పంచ్ గా పున్నా సుధాకర్ రెడ్డి విజయం సాధించారు దీంతో గ్రామస్తులు గ్రామంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు గెలిచిన వార్డు సభ్యులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానన్నారు గ్రామ అభివృద్ధిలో ప్రజలను మమేకం చేస్తానన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sai Reddy Guda Gram Panchayat Sarpanch

You cannot copy content of this page

Scroll to Top