సెప్టెంబర్ 26, 2026
TRINETHRAM NEWS
Cybercriminals are deceiving people

Cybercriminals : త్రినేత్రం న్యూస్ : సైబర్ నేరగాళ్లు ‘కాక్రోచ్ జనతా పార్టీ‘ (CJP) పేరును దుర్వినియోగం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు.

‘కాక్రోచ్ జనతా పార్టీలో సభ్యత్వం తీసుకోండి‘ అంటూ నకిలీ వాట్సాప్, టెలిగ్రామ్ లింకులను పంపి,
అమాయకుల బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తున్నారని పంజాబ్‌లోని లూథియానాలో వెలుగుచూసిన ఈ ఘటనపై సైబర్ క్రైమ్ పోలీసులు ప్రజలను అప్రమత్తం చేశారు.

ఈ లింకులను క్లిక్ చేస్తే ఫోన్లలోకి మాల్వేర్ డౌన్‌లోడ్ అయి, బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లు, ఓటీపీలు, వ్యక్తిగత డేటా హ్యాకర్ల చేతుల్లోకి వెళ్తుందని హెచ్చరించారు. అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని, ఫార్వార్డ్ చేయవద్దని సూచించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page