వికారాబాద్ ప్రజలు మీ మద్దతే మాకు బలం
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్.. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికలలో బిఆర్ఎస్ ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి పార్టీకి విశ్వాసంతో ఓటు వేసిన ప్రతి ఒక్క ఓటరికి హృదయపూర్వక ధన్యవాదాలు మీ ఒక్క ఓటు మా పార్టీపై ఉన్న నమ్మకానికి నిదర్శనం.
అధికారంలో ఉన్నా లేకపోయినా, ప్రజల ఆశయాల కోసం, పట్టణాల అభివృద్ధి కోసం, ప్రతి కాలనీ–ప్రతి వార్డు సమస్యల పరిష్కారం కోసం మా పోరాటం నిరంతరం కొనసాగుతుంది.
మీ ఆశీస్సులు, మీ మద్దతే మా బలం.ఇక ముందు కూడా మీ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా పని చేస్తామని హామీ ఇస్తున్నాం.జై తెలంగాణ తెలంగాణ స్టేట్ బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

