ఆగస్ట్ 16, 2026
TRINETHRAM NEWS
Crocodile Spotted

Crocodile Spotted : డిండి (గుండ్ల పల్లి) జులై 26, త్రినేత్రం న్యూస్. డిండి వాగులో గొనకొల్ వద్ద ఆదివారం మొసలి ప్రత్యక్షమై కలకలం రేపింది .దాన్ని చూసిన చుట్టూ ప్రక్కల ప్రజలు , రైతులు , భయబ్రాంతులకు గురైనారు. నదీ పరివాహక ప్రాంతం నుండి ప్రాజెక్టు లోకి వచ్చి వాగులో ప్రత్యక్షమైనట్లు అంటున్నారు .

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page