
Vadthya Ramesh : నేరేడు గొమ్ము జులై 26, త్రినేత్రం న్యూస్. నేరేడు గొమ్మ మండలం పెద్దమునిగల్ గ్రామంలో కొలువైన బంజారాల ఆరాధ్య దైవం శ్రీ తుల్జ్యా భవాని అమ్మవారి ఆలయాన్ని బీ ఆర్ ఎస్ నాయకులు వడ్త్యా రమేష్ దర్శించుకునీ ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించారు.
అమ్మవారి ఆలయ శిఖర కలశం బంగారు తపడం కావాలని వడ్త్య రమేష్ నీ గుడి పూజారి తండా పెద్దలు ప్రజలు కోరగా దానినీ ఏర్పాటుచేస్తానని మాట ఇవ్వడం జరిగింది
ఈ కార్యక్రమంలో గుడి పూజారి కేతవత్ జీవన్ కుమార్, బీ ఆర్ ఎస్ పెద్దమునగల్ సర్పంచ్ కేతవత్ రవీందర్, జబ్బార్ నాయక్, బోడ నాయక్,కుంభం నరేష్, ధరం సింగ్, రామ కృష్ణ, నరసింహ నాయక్, మహేష్, ఢాకు, నాన్కు, శక్రు, బొజ్య, జగన్ తండా ప్రజలు తదితరులు పాల్గొన్నారు..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe