Sricharani get Cash Award : క్రికెటర్‌ శ్రీచరణికి రూ.2.5 కోట్ల నగదు పురస్కారం

TRINETHRAM NEWS

Trinethram News : భారత క్రికెటర్‌ శ్రీచరణికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రూ.2.5 కోట్ల నగదు పురస్కారం ప్రకటించింది. దీంతో పాటు గ్రూప్‌-1 ఉద్యోగం, కడపలో ఇంటి స్థలాన్ని ఇవ్వనున్నట్లు తెలిపింది. మహిళా వన్డే వరల్డ్ కప్‌లో విశ్వవిజేతగా నిలిచిన టీమ్‌ఇండియా జట్టుకు శ్రీచరణి ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Cricketer Sricharani to get Rs 2.5 crore cash award

You cannot copy content of this page

Scroll to Top