NATIONAL

Credit Card Rules : ఏప్రిల్ 1 నుంచి క్రెడిట్ కార్డ్ రూల్స్ చేంజ్

TRINETHRAM NEWS

Trinethram News : ఏప్రిల్ 1 నుంచి క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు కొత్త నిబంధనలు వర్తించనున్నాయి.

ఏడాదికి రూ. 10 లక్షల డిజిటల్ చెల్లింపులు, రూ. 1 లక్ష నగదు చెల్లింపులు చేసిన వారి వివరాలను బ్యాంకులు ఆదాయపు పన్ను శాఖకు నివేదించాల్సి ఉంటుంది.

అదే సమయంలో క్రెడిట్ కార్డ్ ద్వారా పన్ను చెల్లించే వెసులుబాటును కూడా ప్రభుత్వం కల్పిస్తోంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Credit card rules to change from April 1

You cannot copy content of this page