త్రినేత్రం న్యూస్ పెనుమూరు. మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో సి పి ఆర్ పై అవగాహన కార్యక్రమం డాక్టర్ శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో జరిగింది. ఆయన మాట్లాడుతూ గుండె నొప్పి వచ్చినప్పుడు రోగి కిందపడిపోయి శ్వాస కోసం ఇబ్బంది పడేటప్పుడు సి పి ఆర్ ఎలా చేయాలో రోగులకు మరియు ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్స్ సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. ఫై కార్యక్రమంలో డాక్టర్ మధులత, డాక్టర్ శ్రీ తేజ,డాక్టర్ స్వర్ణలత,హెడ్ నర్స్ నిర్మలాదేవి, ఇతర నర్సిగ్ స్టాఫ్, సీనియర్ ఫార్మసీ ఆఫీసర్ సయ్యద్ ఇర్షాద్, ల్యాబ్ టెక్నీషియన్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


