Firecracker Sales Center : బాణసంచా విక్రయ కేంద్రం ఏర్పాటు

TRINETHRAM NEWS

తేదీ : 16/10/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన భీమవరం పట్టణ సమీపంలో ఉన్నటువంటి ఉండి ప్రాంత ప్రజలకు తక్కువ ధరలలో నాణ్యమైన దీపావళి టపాసులు అందించేందుకు పెద అమి రంలో డీసీఎంఎస్ ద్వారా బాణసంచా విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రాజ్యసభ సభ్యులు పాక. వెంకట సత్యనారాయణ తో కలిసి, శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ మురళి కృష్ణ పాల్గొన్నారు .

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Setting up of firecracker sales center

You cannot copy content of this page

Scroll to Top