జూన్ 26, 2026

WhatsApp Image 2023 12 27 at 7.50.06 AM

TRINETHRAM NEWS

అరసవిల్లి లో ఆదిత్యుని హుండీ లెక్కింపు

శ్రీకాకుళం జిల్లాలో అరసవిల్లి లో శ్రీ సూర్య నారాయణ స్వామి వారి హుండీ లెక్కింపు జరిగింది. 04-11-2023 నుండి 26-12-2023 వరకు వచ్చిన ఆదాయాన్ని లెక్కించారు.

ఈ 53 రోజులలో మొత్తం 55,75,235 రూపాయలు ఆదాయం వచ్చిందని ఆలయ ఈ ఓ వి. హరి సూర్య ప్రకాష్ తెలిపారు. లెక్కింపు ప్రక్రియలో ఆలయ పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.

You cannot copy content of this page