Dindi Tahsildar : ఇందిరమ్మ ఇండ్ల ఉచిత ఇసుక తరలింపు ట్రాక్టర్ యజమానులకు కౌన్సిలింగ్

TRINETHRAM NEWS

డిండి తహసిల్దార్ కార్యాలయంలో కౌన్సిలింగ్ లో పాల్గొన్న డిండి తహసిల్దార్ శ్రీనివాస్ గౌడ్, మరియు ఎస్సై సిహెచ్ బాలకృష్ణ.
డిండి (గుండ్ల పల్లి) 31 త్రినేత్రం న్యూస్. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఉచిత ఇసుక విధానంపై కందుకూరు, వావిల్ కోల్, దాసరి నెమలిపూర్ గ్రామాలకు సంబంధించిన ట్రాక్టర్ యజమానులతో తహసిల్దార్, శ్రీనివాస్ గౌడ్, ఎస్సై బాలకృష్ణ సంయుక్తంగా సమావేశం నిర్వహించారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ యజమానులు ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా జాగ్రత్తగా ఉండాలి అని లబ్ధిదారుల వద్ద అధిక డబ్బులు వసూలు చేయకుండా ఇసుక రవాణా చేయాలి అని ట్రాక్టర్ యజమానులకు తెలియజేయడం జరిగింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Counseling for tractor owners

You cannot copy content of this page

Scroll to Top