దేవరకొండ -(చింతపల్లి) జులై 31 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజక వర్గంలోని చింతపల్లి మండలం బోటిమీద తండాకి చెందిన బిఆర్ఎస్ పార్టి నాయకులు నేనావత్ జైపాల్ నాయక్ నూతన గృహ ప్రవేశం కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట బిఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షులు టి వీ ఎన్ రెడ్డి, బదేపల్లి పులిరాజ్ గౌడ్, మాజీ సర్పంచ్ చందర్,పోలకంటి రాజు, తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


