త్రినేత్రం న్యూస్, జనవరి 30, మండపేట, వైసీపీ రాష్ట్ర వైఎస్ఆర్సిపి ఆర్టిఐ యాక్ట్ విభాగ అధ్యక్షులు, ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి ను మండపేట 8వ వార్డు కౌన్సిలర్, మండపేట నియోజకవర్గ ఆర్టీఐ విభాగం అధ్యక్షులు మందపల్లి రవి కుమార్ మర్యాదపూర్వకంగా కలిసారు. అన్నారు.
తాడేపల్లి వైఎస్ఆర్సిపి సెంట్రల్ ఆఫీస్ కార్యాలయంలో గురువారం వైఎస్ఆర్సిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రగుంట మణికంఠ కుమార్ (అయ్యప్ప) తో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. మండపేట నియోజకవర్గంలో పలు సమస్యలను వివరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైసీపీ కార్యకర్తలకు అండగా నిలవాలని కోరారు. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పేర్కొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


