వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్… వికారాబాద్ పట్టణం 31వ వార్డు ఆర్ ఎస్ ఏస్ భవన్ రోడ్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లీకేజీ కారణంగా మురుగునీరు రోడ్డుపైకి చేరి తీవ్ర దుర్వాసన వస్తుండడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న.
విషయం తెలుసుకున్న కౌన్సిలర్ మల్లికార్జున్ గౌడ్ పనులను దగ్గరుండి పర్యవేక్షించారు మున్సిపల్ సిబ్బందితో డ్రైనేజీ పైపుల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగింపజేశారు.
పారిశుధ్య పనుల్లో అలసత్వం వహించకుండా, ప్రజల ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సిబ్బందికి సూచించారు, సమస్యను వెంటనే పరిష్కరించిన కౌన్సిలర్‌కు వార్డు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


