Corporator Avula Ravinder Reddy : నవజీవన్ నగర్ గణేష్ మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టిన –కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి

TRINETHRAM NEWS

కూకట్పల్లి ఆగస్టు 30 (త్రినేత్రం న్యూస్) : కూకట్ పల్లి నియోజకవర్గం బాలానగర్ డివిజన్ పరిధిలోని నవజీవన్ నగర్ కాలనీ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో గణేష్ మండపంలో శనివారం ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా పాల్గొన్న బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు రామ్మోహన్ రావు, ప్రధాన కార్యదర్శి ఆర్ కే రాజు పటేల్, కోశాధికారి దయానంద్, ఉపాధ్యక్షుడు రవీందర్, సీనియర్ అడ్వైసర్ సురేందర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ సురేష్ సింఘానియా, ఆర్గనైజర్ సెక్రటరీ, ఆంజనేయులు మరియు కాలనీవాసులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Corporator Avula Ravinder Reddy started the food distribution

You cannot copy content of this page

Scroll to Top