Prashanth as Asia Cup Team : ఆసియా కప్ టీమిండియా మేనేజర్ గా ప్రశాంత్

TRINETHRAM NEWS

తేదీ : 30/08/2025. విశాఖపట్నం జిల్లా: (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జిల్లా కేంద్రమైన భీమవరానికి చెందిన జనసేన పార్టీ యువ నాయకులు, మరియు శాసనసభ్యులు పులపర్తి. రామాంజనేయులు తనయుడు ప్రశాంత్ వచ్చేనెల సెప్టెంబరు తొమ్మిది వ తేదీ నుండి దుబాయ్ లో జరగనున్న ఆసియా కప్ టీం ఇండియా మేనేజర్ గా ఎన్నికయ్యాడు. ఈ సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో ప్రశాంత్ ను అభినందించారు. ముందు ముందు మరిన్ని పదవులు పట్టుదలతో సాధించాలని ఆకాంక్షించారు. అదేవిధంగా రిషికొండలో నిర్మించిన భవనాలను క్రికెట్ కార్యక్రమాలకు ఉపగపడేలా చూడాలని పేర్కొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Prashanth as Asia Cup Team India

You cannot copy content of this page

Scroll to Top