తేదీ : 25/07/2025. నెల్లూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గం, వడ్డీ పాలెం పదిహేడు వ వార్డులో శాసనసభ్యులు కోటంరెడ్డి. శ్రీధర్ రెడ్డి తో కలిసి రూపాయలు ఎనభై నాలుగు.సన్న ఏడు లక్షలు వ్యాయంతో సిసి , బీటీ రోడ్లు పైప్ లైన్, కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులకు రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు .పార్థసారథి శంకుస్థాపన చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


