తేదీ : 25/07/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్) ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరువూరు నియోజకవర్గం, గంపలగూడెం మండలం, తునికిపాడు గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే కొలికపూడి. శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఆయన ఇంటింటికి వెళ్లి ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం చేసినటువంటి ప్రతి యొక్క అభివృద్ధి పనులు, అమలు చేసినటువంటి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు అన్నింటిని వివరిస్తూ ప్రజలకు ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


