Vision Action Plan : నియోజకవర్గస్థాయి విజన్ యాక్షన్ ప్లాన్

TRINETHRAM NEWS

తేదీ : 04/06/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరువూరు తిరువూరు నియోజకవర్గం , మండల ప్రజాపరిషత్ కార్యాలయం లో ఏర్పాటుచేసిన స్వర్ణాంధ్ర రెండు వేల నలబై ఏడు లో భాగముగా నియోజకవర్గస్థాయి విజన్ యాక్షన్ ప్లాన్ ప్రిపరేషన్ సమావేశాన్ని ఎమ్మెల్యే కొలిక పూడి. శ్రీనివాసరావు పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎలాంటి కార్యక్రమాలు చేయాలి, ఉన్నటువంటి వనరులను ఎలా వాడుకోవాలి, ప్రభుత్వం సబ్సిడీ ద్వారా అందించే ప్రతి ఒక్క స్కీమ్ ను అర్హులైన ప్రజలకు అందేలా చూడాలి, ఉపాధి అవకాశాలను వెలుగు పరచాలని, ప్రతి ఇంటిలో ఎంటర్ప్రినియర్ ఉండాలని ఆ దిశగా అడుగులు వేయడానికి మంచి యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేయాలని అక్కడకు వచ్చే వచ్చేసిన వివిధ శాఖలకు సంబంధిత అధికారుల తో చర్చించారు. అనంతరం గోవథ నిషేదించాలి అంటూ సంబంధిత శాఖ అధికారులతో కలిసి ప్ల కార్డులను పట్టుకొని తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Constituency Level Vision Action

You cannot copy content of this page

Scroll to Top