త్రినేత్రం న్యూస్. అనపర్తి మండలo అనపర్తి ఎంపీడీఓ కార్యాలయంలో మండల ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశంలో పాల్గోన్ని, అధికారులతో మండలంలోని పలు సమస్యలపై చర్చిoచి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.
ఈ సమావేశంలో అధికారులు,ఎంపీటీసీలు, సర్పంచులు,ముఖ్య నాయకులు పాల్గోన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


