ఆర్ డి ఓ రమణా రెడ్డి.
దేవరకొండ జూన్ 04 త్రినేత్రం న్యూస్. భూ సమస్యల శాశ్వత పరిష్కారం కొరకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అమలులో భాగంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని ఆర్డిఓ రమణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
రైతులకు వారి భూములపై పూర్తి హక్కులు కల్పించేందుకే ప్రభుత్వం భూభారతి చట్టం అమలు చేస్తుందని సూచించారు. దరఖాస్తుల స్వీకరణ పూర్తయిన అనంతరం క్షేత్రస్థాయి పరిశీలన, విచారణ కోసం వచ్చే రెవెన్యూ బృందాలకు సహకరించాలని ఆర్డీవో తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


