జూన్ 26, 2026
TRINETHRAM NEWS
Constable saves drowning woman

Constable Saves Drowning Woman : త్రినేత్రం న్యూస్ : అనుకోకుండా 30 అడుగుల లోతున్న చెరువులో పడ్డ ఓ యువతి… ఆ చెరువు మరీ లోతుగా ఉండటంతో.. భయంతో ఆమెని కాపాడేందుకు దూకని యువకులు.. వాళ్లు కేకలు వేయగా.. బైక్‌పై గస్తీ కాస్తున్న కానిస్టేబుల్ దీపక్ సోలంకి విని అక్కడికి చేరుకున్నాడు

మునుగుతున్న మహిళని చూసి క్షణం ఆలస్యం చేయకుండా.. యూనిఫాంతోనే చెరువులోకి దూకాడు… సురక్షితంగా ఆమెను బయటకు తీసుకొచ్చి.. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించిన కానిస్టేబుల్ దీపక్… ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా దీపక్ చేసిన ఈ చర్య పట్ల నెట్టింట్లో ప్రశంసల వర్షం

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page