Constable Attacks Driver : డ్రైవర్ పై కానిస్టేబుల్ దాడి

TRINETHRAM NEWS

Trinethram News : తిరుమల. మంగళవారం రాత్రి తిరుమల మాధవం గెస్ట్ హౌస్ ఎదురుగా బస్సునిలిపి జరిగిన ఘటన. అలిపిరి డిపో కు చెందిన ఎలక్ట్రికల్ ఏసీ బస్సు డ్రైవర్ అన్వేష్ రెడ్డిపై బాంబు స్క్వాడ్ కానిస్టేబుల్ దాడి.

ఎలక్ట్రికల్ ఏసీ బస్సు సి.సి కెమెరాల్లో రికార్డు అయిన దాడి దృశ్యాలు .. ఆర్టీసీ ఉన్నతాధికారుకు దృష్టికి తీసుకువెళ్లిన డ్రైవర్లు, ఆర్టీసీ యూనియన్ నాయకులు.. డ్యూటీలో ఉన్న డ్రైవర్ పై దాడి చేసిన బాంబ్ స్క్వాడ్ సిబ్బంది.

తిరుమల టు టౌన్ పోలీసులకు పిర్యాదు చేసిన ఆర్టీసీ డ్రైవర్, యూనియన్ నాయకులు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Constable attacks driver

You cannot copy content of this page

Scroll to Top