జూన్ 26, 2026
TRINETHRAM NEWS
most dangerous bird world

Most Dangerous Bird : త్రినేత్రం న్యూస్ : ఆస్ట్రేలియా, న్యూగినియా అడవుల్లో కనిపించే ‘కాసోవరీ‘ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పక్షి. దీని కాలికి ఉండే 5 అంగుళాల పదునైన గోళ్లతో ఒక్క తన్నుతో మనిషిని గాయపరచగలదు.గంటకు 50 కి.మీ వేగంతో పరుగెత్తే ఈ పక్షి, ఏడు అడుగుల ఎత్తుకు ఎగరగలదు. చూడటానికి నిప్పుకోడిలా ఉండే కాసోవరీ, తన ఆవాసానికి ముప్పు వాటిల్లినప్పుడు మాత్రమే మనుషులపై దాడి చేస్తుంది…..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page