కాంగ్రెస్ పార్టీ సమావేశంలో రసాభాసగా.. తన్నుకున్న నాయకులు

TRINETHRAM NEWS

Trinethram News : మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల నామినేషన్లలో గందరగోళం .. అబ్జర్వర్లు రాఘవరెడ్డి, టీపీసీసీ సెక్రెటరీ రామ్ భూపాల్‌ల ఎదుటే గొడవకు దిగి, తన్నుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు

పార్టీలో కష్టపడ్డ వారి కాకుండా కొత్తగా వచ్చిన వారికి అవకాశం ఇవ్వడంపై కార్యకర్తల ఆగ్రహం.. మధ్యలో కలగచేసుకుని గొడవను అడ్డుకున్న పోలీసులు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Leaders who were kicked

You cannot copy content of this page

Scroll to Top