Nenavath Balu Naik : నూతన వధూవరులను ఆశీర్వదించిన దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్

TRINETHRAM NEWS

దేవరకొండ మే 14 త్రినేత్రం న్యూస్. అక్కి మంజుల – బిక్షం గౌడ్ దంపతుల కుమారుడు *రవి గౌడ్ – ప్రవళిక గార్ల వివాహా మహోత్సవ వేడుకల్లో భాగంగా నేడు చింతపల్లి మండలంలోని మాల్ HP పెట్రోల్ బంక్ పంపు ఎదురుగా జయ గార్డెన్ లో జరిగిన వివాహా మహోత్సవ వేడుకల్లో పాల్గొని, నూతన వధూవరులను ఆశీర్వదించి,శుభాకాంక్షలు తెలియజేసిన దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్.

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు,వివిధ అనుబంధ సంఘాల నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ కో ఆప్షన్ సభ్యులు, PACs చైర్మన్లు,NSUI నాయకులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Devarakonda MLA Nenavath Balu

You cannot copy content of this page

Scroll to Top