Indira Mahila Shakti Celebrations : ఇందిరా మహిళ శక్తి సంబరాల్లో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. ములకలపల్లి మండల కేంద్రంలో ములకలపల్లి మండల కేంద్రంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆదేశాలమేరకు ఇందిరా మహిళ శక్తి సంబరాలు ఏర్పాటు చేసారు. ఇటీవలే మహిళల సంఘాలకు నిధులు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం కి రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరా మహిళ శక్తి సంబరాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు ములకలపల్లి గ్రామ పంచాయతీ మెయిన్ సెంటర్ లో ఇందిరా మహిళ శక్తి సంబరాలలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు మాజీ జడ్పీటీసీ బత్తుల అంజి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాండ్ర ప్రభాకరావు, మాజీ సర్పంచ్ కారం సుధీర్ కుమార్, పువ్వాల మంగపతి, శనగపాటి రవి,గాడి తిరుపతి రెడ్డి,మహిళ శక్తి CC లు గ్రామదీపికలు పొదుపు సంఘాల మహిళ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Congress Party Mandal Leaders

You cannot copy content of this page

Scroll to Top