Tata Magic : టాటా మ్యాజిక్ పెద్దపల్లి జిల్లా అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక

TRINETHRAM NEWS

పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు పెద్దపల్లి లో టాటా మ్యాజిక్ పెద్దపల్లి జిల్లా అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా నెంబర్ వన్ రామగుండం టాటా మ్యాజిక్ బస్టాండ్ అడ్డా లో ప్రెసిడెంట్ గా మారేపల్లి విద్యాసాగర్ ను పెద్దపెల్లి జిల్లా అధ్యక్షునిగా పెద్దపెల్లి జిల్లా లో 12 అసోసియేషన్ లో ప్రెసిడెంట్లు మరియు వైస్ ప్రెసిడెంట్లు ఎన్నుకోవడం జరిగినది ఈ యొక్క పెద్దపెల్లి జిల్లాలో బాడీ కూడా జిల్లా అధ్యక్షుడైన మారేపల్లి విద్యాసాగర్ అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగినది ఉపాధ్యక్షులుగా పెద్దపెల్లి జిల్లా టాటా మ్యాజిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన పోగుల శంకర్ ని జనరల్ సెక్రెటరీగా మంథని అసోసియేషన్ నుండి రౌతు రమేష్ ని ఎన్నుకోవడం జరిగినది వర్కింగ్ ప్రెసిడెంట్ కమాన్ పూర్
ప్రెసిడెంట్ గా వెంగలి రాజా గౌడ్ ను ఎన్నుకోవడం జరిగినది ప్రచార కార్యదర్శిగా గుంజపాడు పెద్దమనిషి నాయన దేవ శ్రీను ఎన్నుకోవడం జరిగినది జాయింట్ సెక్రటరీగా సుల్తానాబాద్ ప్రెసిడెంట్ అయిన ఎండి రఫీక్ ను ఎన్నుకోవడం జరిగినది ఆర్గనైజ్ సెక్రటరీగా ముత్తారం టాటా మ్యాజిక్ అసోసియేషన్ నుండి వైస్ ప్రెసిడెంట్ అయిన కాసూరి రమేష్ ను ఎన్నుకోవడం జరిగినది అలాగే ముఖ్య సలహాదారులను నెంబర్ వన్ రామగుండం టాటా మ్యాజిక్ లో ప్రస్తుతము జనరల్ సెక్రెటరీగా ఉన్న తాటిపాము లక్ష్మీనారాయణ యాశెట్టి నాగరాజు అమర్సిదిక్ బాబా చౌరస్తా ప్రెసిడెంట్ సతీష్ సతీష్ ధర్మారం ప్రెసిడెంట్ గాదరణ శంకర్ బసంత్ నగర్ వైస్ ప్రెసిడెంట్ ను ఎన్నుకోవడం జరిగినది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Tata Magic Peddapalli District

You cannot copy content of this page

Scroll to Top