Tahsildar : డిండి(గుండ్ల పల్లి) తహసిల్దార్ గా శ్రీనివాస్ గౌడ్

TRINETHRAM NEWS

డిండి(గుండ్లపల్లి) జులై 15 త్రినేత్రం న్యూస్. డిండి(గుండ్ల పల్లి ) తహసిల్దార్ గా శ్రీనివాస్ గౌడ్ మంగళవారం రోజు బాధ్యతలను స్వీకరించారు. ఆయన ఇప్పటివరకు దేవరకొండ సివిల్ సప్లై డీటీ గా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు శాయశక్తుల కృషి చేస్తానని అన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Srinivas Goud takes charge

You cannot copy content of this page

Scroll to Top