జూన్ 26, 2026
TRINETHRAM NEWS

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గోదావరిఖని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్ , మాట్లాడుతూ బాబు జగ్జీవన్రామ్ దళితుల కోసం నిరంతరం పోరాడిన మహనీయుడు అనుగారిన వర్గాల అభ్యున్నతి కోసం పోరాటం చేసిన మహనీయుడని అంతేకాకుండా 50 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యునిగా 30 సంవత్సరాలు కేంద్రమంత్రిగా రికార్డు సృష్టించి భారత ఉప ప్రధానిగా సేవలందించడం జరిగింది కుల రహిత సమాజం కోసం దళిత బహుజనుల హక్కులను కాపాడేందుకు తన జీవితాన్ని సమాజం కోసం ధారపోసిన మహనీయుడని చెప్పారు అంతేకాకుండా తాను సేవలందించినందుకు ప్రభుత్వం ఉత్తమ పార్లమెంటేరియన్ గా గుర్తించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రామాలయ కమిటీ చైర్మన్ గట్ల రమేష్ ముస్తఫా, దూళికట్ట సతీష్, పంజా శ్రీనివాస్, కాంపల్లి సతీష్, గడ్డం శ్రీనివాస్, గుడి కందుల రవి, ముల్లంగుల రమేష్, రాజు, తోపాటు దళిత సంఘ నాయకులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Congress party leaders pay

You cannot copy content of this page