Supports BC Band : తెలంగాణ ప్రజా ఫ్రంట్ వికారాబాద్ జిల్లా కమిటీ బి సి బంద్ కు మద్దతు

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్. 18 వ తేదీన జరగబోయే బంద్ కు తెలంగాణ ప్రజా ఫ్రంట్ మద్దతు ప్రకటిస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పార్లమెంటరీ పాలక పార్టీలు ఆడుతున్న రాజకీయ నాటకాన్ని ప్రజలు తిప్పి కొట్టాలి న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఎవరి జనాభా ఎంతో జనాభా ధమాషా ప్రకారం ప్రజలకు దక్కాల్సిన న్యాయమైన హక్కుల సాధన కోసం బి సి అనగారిన తాడిత పీడిత ప్రజలకు మద్దతుగా తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర కమిటీతో పిలుపులో భాగంగా తెలంగాణ ప్రజా ఫ్రంట్ వికారాబాద్ జిల్లా కమిటీ పుర్తి మద్దతు తెలుపుతుంది.

రాజకీయ పార్టీల నాయకులు రాజ్యాంగం ప్రకారం ఎవరి రిజర్వేషన్లు వారికి అమలు చేయాలి మేం ఎంతో మాకు అంత 42 శాతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో నిస్వార్థంగా వెంటనే అమలు చేయాలి రాజ్యాంగాన్ని రాజ్యాంగంలోని హక్కులను అమలు చేయాలి రాజ్యాంగాన్ని భావప్రకటన స్వేచ్ఛను అమలు చేయాలి ఇందులో ఎటువంటి రాజకీయ స్వార్థం లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిస్వార్థంగా బి సి లకు 42 శాతం రిజర్వేషన్లు పార్టీలకతీతంగా అమలు చేయాలి 18-10-2025 నాడు బి సి బంద్ కు మద్దతు తెలుపుతుంది ఇట్టి బంద్ లో రాజకీయ పార్టీల కతితంగ ప్రజలు ప్రజాస్వామిక వాదులు విద్యార్థులు మేదావులు ప్రజాసంఘాలు రైతులు పౌరసమాజం బుద్ధిజీవులు యువత పాల్గొని బందును విజయవంతం చేయాలని పిలుపు మేరకు ప్రజలందరు గోంతులు మాట్లాడాలి ప్రశ్నించాలి మన హక్కుల కోసం మనం పోరాడుదాం బందులో పల్గందాం.. జిల్లా అధ్యక్షుడు నాగభూషణం .. ప్రధాన కార్యదర్శి యాదయ్య.. మల్లన్న కమిటీ సభ్యుడు శ్రీకాంత్ మురళి అశోక్ తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Vikarabad District Committee supports BC Bandh

You cannot copy content of this page

Scroll to Top