TRINETHRAM NEWS

తేదీ : 28/02/2025. బాపట్ల జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పర్చూరు మండలం, రమణాయపాలెం గ్రామంలో మార్చి 13వ తేదీ వరకు భూములు రిస్ సర్వే పూర్తి చేయాలని , ఆర్ మరియు ఆర్ రోడ్డు 13వ కిలోమీటర్ల వద్ద గుంతల రోడ్డుకు మరమ్మతులు చేపట్టడానికి, తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆర్ మరియు ఆర్ అధికారులను జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

re-survey of the lands