Ambulance Overturned : అంబులెన్స్ బోల్తా

TRINETHRAM NEWS

తేదీ : 28/02/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , భీమడోలు మండలం, గ్రామం షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో అదుపుతప్పి అంబులెన్స్ డివైడరును ఢీకొని బోల్తాపడడం జరిగింది. అంబులెన్స్ లో ఉన్న పేషంట్లతో పాటు డ్రైవర్ కు కూడా గాయాలైనట్లు స్థానికులు తెలిపారు.

గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నటువంటి వ్యక్తిని తాడేపల్లిగూడెం నుంచి విజయవాడ తరలిస్తుండగా ఆ సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top