దేవరకొండ సెప్టెంబర్ 16 త్రినేత్రం న్యూస్. దేవరకొండలో బుధవారం రోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే బాలు నాయక్ పంపిణీ చేయనున్నారు. స్థానిక మార్కెట్ యార్డులో నీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నియోజకవర్గం నుండి 272 మంది లబ్ధిదారులకు చెక్కులను ఆయన అందజేస్తారని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. లబ్ధిదారులు సకాలంలో హాజరై తమ చెక్కులను తీసుకోవాల్సిందిగా కోరారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


