దేవరకొండ డివిజన్, సెప్టెంబర్ 16, త్రినేత్రం న్యూస్. తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం దేవరకొండ యూనిట్ ఆడిటర్ వనం బుచ్చయ్య వసంత దంపతులు అమెరికా విదేశీ యానం ముగించుకొని ఇండియా గడ్డపై అడుగుడిన శుభ సందర్భంలో దేవరకొండ యూనిట్ సభ్యులు బుచ్చయ్య దంపతులకు ఘన స్వాగతం సుస్వాగతం తెలిపారు. స్వాగతం తెలిపిన వారిలో సంఘ అధ్యక్షులు తాడిశెట్టి నరసింహ, ప్రధాన కార్యదర్శి అంకం చంద్రమౌళి ,కోశాధికారి పంగునూరి లింగయ్య, ఆకులపల్లి ఐజాక్, గంగిడి దామోదర్ రెడ్డి, మహమ్మద్ యూసుఫ్ షరీఫ్ , కంచర్ల నారాయణరెడ్డి ,మోటు మర్రి పురుషోత్తం, కాశి మల్ల చెన్నయ్య, సుగుణయ్య ,లక్ష్మీ నరసింహ చారి వనం చంద్రమౌళి పగిడిమర్రి సత్యమూర్తి ,వంగాల శేఖర్ రెడ్డి ,మాదాసు రాములు , కాయితీ పర్వత్ రెడ్డి పడమటి శాంత కుమారి గంధం వసంత తదితర సభ్యులు సభ్యులు ఉన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


