MLA Balu Naik : ప్రజల వద్దకే పాలన

TRINETHRAM NEWS

సమస్యలు ఉన్న చోటు అధికార యంత్రాంగంతో దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ .

దేవరకొండ ఆగష్టు 13 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గంలోని కొండమల్లేపల్లి మండల కేంద్రంలో భారీ వర్షాల కారణంగా రోడ్ల మీద నీరు నిలవడంతో ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రజల వద్దకే ఎమ్మెల్యే వెళ్లి, సమస్యలు తెలుసుకుని స్థానిక ఎం ఎల్ ఏ బాలు నాయక్ అధికారులకు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Governance is with the people

You cannot copy content of this page

Scroll to Top