Trinethram News : తమాషాలు చేస్తే.. తాట తీస్తా-సీఎం రేవంత్.. ఏది పడితే అది చేస్తే ఊరుకోవాలా.. విడతల వారీగా నిధులు విడుదల చేస్తాం.. విద్యార్థుల జీవితాలతో ఆటలాడితే ఉపేక్షించం-రేవంత్… కాలేజీలు మూసివేస్తామంటే ఊరుకునేది లేదు.. విద్యను వ్యాపారం చేస్తామంటే కుదరదు-సీఎం రేవంత్.. మీరు ఏ రాజకీయపార్టీతో అంటకాగుతున్నారో మాకుతెలుసు
సంఘాలు అంటూ పైరవీల కోసమే వస్తున్నారు.. అరోరా కాలేజీ రమేష్‌కి ఎన్ని అనుమతులు ఇవ్వాలి-CM.. సహకరించాల్సిన వాళ్లే కాలేజీలు బంద్ చేశారు… వచ్చే ఏడాది ఎన్ని డొనేషన్లు తీసుకుంటారో చూద్దాం… రేపు ఫీజులు అడగకుండా ఉంటారా-సీఎం రేవంత్
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


