వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం: న్యూస్ చేవెళ్ల మీర్జాగూడ వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో మరణించిన వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ధన్నారం తాండా శ్రీరాంనగర్ తాండా కు చెందిన తారాబాయికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ తరుపున ప్రకటించిన ఏడు లక్షల రూపాయల నష్టపరిహారంతో పాటుగా తన స్వంతంగా లక్ష రూపాయలను బాధిత కుటుంబ సభ్యులకు అందజేసిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్
జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు స్పీకర్ ప్రసాద్ కుమార్ తొ ఉన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


