WhatsApp Image 2024 02 05 at 9.06.29 PM
చింతలపూడి పరిసర ప్రాంతాలలో తెలుగుదేశం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో ఏర్పాటు చేయబడిన హెలిప్యాడ్ నిర్మాణంలో ఒక ఇనుప ముక్క ఉండటం వలన సదరు ప్రాంతాము లో బాంబు స్క్వాడ్ తనిఖీలు నిర్వహించే సమయంలో ఆ ఇనుప ముక్క ఉండడం వలన బజర్ మోగినట్లు సదరు ప్రాంతంలో పోలీస్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలన చేయగా ఇనుప ముక్క బయటకు వచ్చింది తప్ప మరి ఇతర వస్తువులు లేవని బాంబ్స్ స్క్వాడ్ వారు నిర్ధారణకు వచ్చినారు.
సోషల్ మీడియా మాధ్యమాలలో ప్రచారం ను చూసి ఎవ్వరూ నమ్మ వద్దని చింతలపూడి పోలీసు వారు తెలియ చేసినారు.
