Trinethram News : తెలంగాణ : వనపర్తి పట్టణ ప్రభుత్వ కాలేజీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు. వనపర్తి GGH భవన నిర్మాణం, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణం, జెప్స్(బాలుర) పాఠశాల, జూనియర్ కాలేజీ భవనాలు, వనపర్తి ఐటీ టవర్, శ్రీరంగాపురం దేవాలయం పనులు, పెబ్బేరు 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి, రాజానగరం, పెద్దమందడి బీటీ రోడ్డు నిర్మాణ పనులు, CCR రోడ్ల నిర్మాణ పనులకు సీఎం ప్రారంభించారు….
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


