Trinethram News : తిరుమల : హైకోర్టు అదేశాలతో పరకామణి కేసు విచారణ మొదలుపెట్టిన సీఐడీ.. సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో విచారణ.. తిరుమల శ్రీవారి ఆలయ పరకామణిని పరిశీలించిన సీఐడీ బృందం.. పరకామణి చోరీ కేసు నమోదైన తిరుమల వన్‌టౌన్ పీఎస్‌లో రికార్డుల పరిశీలన.. 2023 మార్చిలో తిరుమల శ్రీవారి ఆలయ పరకామణిలో చోరీ.. 920 డాలర్లు చోరీ చేస్తూ పట్టుబడిన టీటీడీ ఉద్యోగి రవికుమార్
చోరీ ఘటనలో టీటీడీ పూర్తిస్థాయి విచారణ నిర్వహించలేదంటూ హైకోర్టులో పిల్.. లోక్‌అదాలత్‌లో రాజీ కుదుర్చుకుని అప్పటి పాలకవర్గం కేసు మూసివేసిందని ఆరోపణలు.. లోక్‌అదాలత్‌లో రాజీ తర్వాత రూ.14 కోట్ల విలువైన ఆస్తులను టీటీడీకి విరాళంగా ఇచ్చిన రవికుమార్.. హైకోర్టు అదేశాలతో పరకామణి కేసు విచారణ మొదలుపెట్టిన సీఐడీ
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


