తేదీ : 23/12/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన భీమవరం పట్టణం బి ఆర్ అంబేద్కర్ భవనంలో తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట. సీతారామలక్ష్మి హాజరయ్యారు. ఆమె ముందుగా కేక్ కట్ చేసి, క్రిస్మస్ శుభాకాంక్షలు అందరికీ తెలియజేశారు. ప్రపంచానికి శాంతి మార్గాన్ని చూపిన ఏసుప్రభువు దయ, ప్రేమ, శాంతి, సేవ గుణాలను నేర్పించారని అన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


