Christian Fair : ఘనంగా 103వ క్రైస్తవుల జాతర

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ క్రైస్తవుల జాతరకు మహారాష్ట్ర కర్ణాటక హైదరాబాద్ నుండి వివిధ ప్రాంతాలనుండి వచ్చి యేసుక్రీస్తు దీవెనలు భక్తిశ్రద్ధలతో దర్శించుకోవడం జరిగింది ఇదివరకు ఎప్పుడూ లేనంత ప్రజలు వచ్చి యేసు క్రీస్తు దేవుని ఆశీస్సులు పొందడం జరిగింది ఒక వంద మూడవ జాతరకు వచ్చిన వారికి పెద్దపెద్ద షెడ్లు వేయడం జరిగింది వచ్చే సంవత్సరము భక్తులకు స్నాన గదులు టాయిలెట్స్ కార్యక్రమాలు చేపడతామని బిషప్ సిమోన్ తెలిపారు ఈ కార్యక్రమంలో బిషప్ అనిల్, విలియం తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

103rd Christian Fair in full swing

You cannot copy content of this page

Scroll to Top